వీణా మాలిక్ అరెస్ట్

 

atyam Veena Malik

 

 

తన నగ్న దృశ్యాలతో, ఫోటోలతో, వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలలో ఉండే ప్రముఖ నటి వీణా మాలిక్ శుక్రవారం హైదరాబాద్ లో అరెస్టయింది. ఆమెను పోలీసులు నేరుగా జైలుకు తరలించారు. అయితే ఏ కేసులో అని ఆరాతీయకండి. ఇదంతా కూడా షూటింగ్ లో భాగంగానే జరిగింది. నిజమయిన అరెస్టు కాదు. బాలీవుడ్ సినిమాలలో తన శృంగార సన్నివేశాలతో యువతను వేడెక్కించే వీణామాలిక్ ప్రస్తుతం తెలుగులో ‘నగ్న సత్యం’ అనే సినిమాలో నటిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu